నీలి చిత్రాల వివాదంలో మరో తార చిక్కుకుంది. ఆమె కావ్యా మాధవన్. మలయాళంలో ఆమె ప్రస్తుతం చక్కని స్థితిలో వుంది. పేరుపొందిన హీరోలతో నటిస్తోంది. ఆమెదిగా చలామణిలోకి వచ్చిన ఒక బ్లూ ఫిల్మ్ ఇప్పుడు ఇంటర్నెట్లో విరివిగా దర్శనమిస్తోంది. అందం, అభినయ సామర్థ్యం మెండుగా వున్న కావ్య కేరళలోని ఒక దొంగ స్వామీజీ వలలో పడిందని తెలుస్తోంది. యువకుడైన ఆ స్వామీజీ ఇప్పటికే ప్రత్యేక పూజల నెపంతో పలువురు యువతుల్ని లోబరచుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. తన మాయమాటలతో వారిని ఆకట్టుకుని, తన స్వాధీనం చేసుకుని అప్పుడు వారి కెమెరాతో నగ్నంగా చిత్రీకరించి వాటిని సొమ్ము చేసుకుంటున్నాడని చెప్పుకుంటున్నారు. కావ్యని సైతం అతను ప్రత్యేక పూజ పేరిట లోబరచుకుని తనకు కావలసిన విధంగా ఆమెను నగ్నంగా చిత్రీకరించాడనేది ప్రచార సారాంశం. అయితే ఆ బ్లూ ఫిల్మ్‌లో కనిపిస్తున్నది అసలైన కావ్యేనా లేక మార్ఫింగ్ చేసిన ముఖమా అనేది స్పష్టం కాలేదు.